క్రీ.పూ 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ అనే వ్యక్తి జూలియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్యాలెండర్ ను ఆయన రూపొందించారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందని మనకు తెలిసిందే