గుడ్లు తినడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అందరికి తెలుసు. కానీ గుడ్లు ఎక్కువ తిన్నా డేంజరే. రోజూ అతిగా గుడ్లు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2 నెలల కిందట యూపీకి చెందిన ఓ వ్యక్తి అతిగా గుడ్లు తినడం వల్ల చనిపోయాడు. అతను 50 గుడ్లు తినగలనని పందెం వేసి.. 42 గుడ్లు తిన్నాక చనిపోయాడు.