మీరు ఆగస్టు నెలలో పుట్టారా. అయితే ఈ నెలలోపుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాల ఎక్కువగా ఉంటాయి. అంతేకాక వారు ఇతరుల సలహాలు అడగకుండా వారే నిర్ణయాలు తీసుకుంటారు.