టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపణ అయింది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. యాపిల్ వాచ్ వల్ల మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి వృద్ధుడిని కాపాడింది.