శనగలు తినడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే శనగలకు ధర ఎక్కువగా ఉంటుంది. ఇవి రుచికి చాల బాగుంటాయి. అయితే బ్లడ్ ప్రెజర్ ను అదుపుచేసే శక్తి శనగపప్పుకు ఉంది. పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్ కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది.