నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. లైమ్ వాటర్గా మనం పిలుచుకునే నిమ్మరసం మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాస్త ఉప్పు లేదా చక్కెర లేకపోతే రెండూ చిటికెడు వేసి తాగితే కొన్ని నిమిషాల్లోనే మీరు యాక్టివ్ అవుతారు. వాత, పిత్త, కఫ వంటి దోషాలన్నింటినీ ఈజీగా పారద్రోలే శక్తి ఉన్న నిమ్మకాయ ప్రత్యేకత ఇదే మరి. అయితే నిమ్మకాయ రసాన్ని రోజు తాగడం వలన కలిగే ప్రయాణాలు ఏంటో చూద్దామా.