అల్లం ఆరోగ్యాయానికి మంచి అని అందరికి తెలిసిన విషయమే. అయితే అల్లం రసాన్ని తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దామా. ఇక ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది.