చాల మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు రోజుకు ఐదు సార్లు అయినా టీ తాగే అలవాటు ఉంటుంది కొందరికి. కానీ టీ తాగే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే టీ తాగేటప్పుడు చాల మంది ఏదోక్కటి తింటుంటారు.