సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంతో మనుషుల ప్రాణాలను తీయడానికి వెనుకాడటం లేదు. పట్టపగలే మహిళ అని కూడా చూడకుండా ఆమెపై కత్తితో దాడి చేశాడో దుండగుడు. గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.