ప్రపంచవ్యాప్తంగా చాల దేశాలల్లో ఎక్కువగా రైస్ ని ఆహారంగా తీసుకుంటారు. ఆధునిక గజిబిజి జీవితంలో అసలు అన్నం కంటే గోధుమలు, జొన్నలు మంచివా పండ్లతోనే భోజనం అయిందనిపించడం మేలా వంటి అనేక అనుమానాల మధ్య అన్నమే మిన్న అంటూ నిపుణులు చెబుతున్నారు.