రహదారులు అన్ని రక్తపు మడుగుల తయారవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది అవయవాలు పోగొట్టుకొని నరకప్రాయంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్. ఇక రోడ్లపై ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవరూ చూడటం లేదు కదా అనుకొని ఇష్టానుసారంగా రోడ్లపై రెచ్చిపోతున్నారు.