పెళ్లికి ముందు అందరూ ఎదో ఒక తప్పు పని చేసే ఉంటారు. కానీ వివాహం అనంతరం ఎదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అచ్చం ఇలాగే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అదే సీన్ రిఫీట్ అయ్యింది. బుధవారం ఒక మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది.