టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లో ఉండే ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకొని తింటున్నారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో బ్యూటీ ఇన్ ఫ్లుయన్సర్ మీద జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.. ఇన్ స్టా పోస్ట్ ద్వారా ఆమె తనపై జరిగిన దాడి గురించి చెప్పింది.