అక్రమ సంబంధాల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ.. తన భార్య, పిల్లలపై కర్కశంగా వ్యవహరించిన ఓ కానిస్టేబుల్ బాగోతం చర్చనీయాంశంగా మారింది. భార్య లావుగా ఉందని తరచూ గొడవపడటం, శారీరక సుఖం దొరకడం లేదని ఆ కానిస్టేబుల్ తన చిన్ననాటి స్నేహితురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.