నేటి సమాజంలో మారుతున్న పరిస్థితులతో ప్రతిఒక్కరూ అనారోగ్యం వారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం తిసుకునే ఆహారాన్ని, జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మనకు తెలిసినంత వరకు టమాటాను కూర చేయడంలో వాడుతుంటారు.