కరోనా వల్ల ప్రపంచదేశాలు కుదేలయ్యాయి. ఈ మహమ్మరి తెచ్చిన సంక్షోభం వల్ల ఇప్పటి వరకు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా అన్ని రవాణా సంస్థలు స్తంభించిపోయాయి. ఎయిర్లైన్స్ కూడా నిలిపివేశారు.