మోర్పంఖీ.. ఈ మొక్కలను ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని చూస్తే నెమలి ఈకలు గుర్తుకు వస్తాయి. ఈ మొక్కను చాలా మంది ఇండ్లలో అలంకరణ కోసం పెంచుకుంటారు. కానీ ఇది మనీ ప్లాంట్ తరహా మొక్క. అందువల్ల దీన్ని ఇంట్లో జాగ్రత్తగా పెంచుకోవాలి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.మొక్కను ఇంటి లోపల లేదా బయట ఎక్కడైనా పెంచుకోవచ్చు. తోటలోనూ పెట్టుకోవచ్చు. అలంకరణ మొక్కగా కూడా ఇది పనిచేస్తుంది..