దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక దేశం రాజధాని అయినా ఢిల్లీలో కరోనా బారినపడే వారి మృతి చెందేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ టెస్ట్ కోసం ఆసుపత్రి దగ్గర క్యూ నిలబడితే.. శ్మశానవాటిక దగ్గర మృతదేహాలు క్యూ కడుతున్నాయి.