రాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇక భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబసంక్షేమ శాఖలను తొలగించిన సంగతి తెలిసిందే.