సాధారణంగా ఇంట్లో నుండి ఒక్క పూట బయటకి రాకుండా ఉంటారేమో. మహా అంటే ఇంకో రెండు, మూడు రోజులు ఉంటారేమో. అంతకన్నా ఎక్కవ రోజులు ఇంట్లో ఉండాలన్నా ఉండలేరు. కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఉండటం అంటే నరసింహా సినిమాలో రమ్యకృష్ణ ఇంట్లో ఉండటం చూశాము. అది సినిమా కాబట్టి ఆలా చూపించారు అనుకుందాం.. కానీ నిజ జీవితంలోను ఓ మహిళ ఆరేళ్లుగా ఇంట్లో ఉంది.