దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మహమ్మారిని అరికట్టడానికి పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇక పెళ్లిళ్లకు 50 మందిని, చావుకి 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వింత చోటు చేసుకుంటున్నాయి.