తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. నవంబర్ మాసం గురించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచనున్నట్లు స్పష్టం చేసింది టీటీడీ పాలకమండలి. సర్వ దర్శనం 10 వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్లు 12000 జారీ చేయనున్నట్లు ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. నవంబర్ నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్ల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది టీటీడీ పాలకమండలి. 

టీటీడీ పాలకమండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తేదీ అంటే ఇవాళ నుంచి ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లు అలాగే రేపు పదివేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించిన 300 రూపాయల టికెట్ల దర్శనం అలాగే టైం స్లాట్ సర్వదర్శన టికెట్లను.. గోవిందా యాప్ లో బుక్ చేసుకోకుండా... ఈసారి టీటీడీ వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని క్లారిటీ ఇచ్చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.  

మూడు వందల రూపాయలతో పనులు మరియు సర్వదర్శనం టోకెన్లు ఇవాళ మరియు రేపు విడుదల కానుండటంతో భక్తులందరూ వాటి కోసం... రెడీ గా ఉన్నారు. ఇక కరోణ మహమ్మారి నేపథ్యంలో అటు భక్తులకు... కీలక ఆదేశాలు జారీ చేసింది టిటిడి పాలకమండలి. తిరుమల శ్రీ వారి దర్శ నాని కి వ చ్చే ప్రతి భక్తులు కచ్చితంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ అలాగే రెండు రోజులు వేసుకున్నట్లు ఉన్న సర్టిఫికేట్ ను తీసుకు రాస్తేనే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది  టీటీడీ మండ లి. దీంతో భక్తుల చాలా మంది ఆ సర్టిఫికెట్లతో మాత్రమే వెళుతున్నారు. ఇక కొంత మంది ఆ రూల్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd