వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ పార్టీ సర్కార్ పై నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.  రైతులు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు చంద్రబాబు నాయుడు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ శాఖే లేదని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు.  ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన మొదటి వ్యక్తిని నేనే అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందన్నారు చంద్రబాబు నాయుడు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని.. 22వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పుడు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.  ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వం ఒక కేస్ స్టడీ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.  టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర అని అందరినీ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.  అవును... మేము ఉద్యోగులకు మద్దతు ఇచ్చామని చంద్రబాబు నాయుడు.  


ఉద్యోగులకు జీతాల విషయం లో ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు చంద్రబాబు నాయుడు. దీని పై చర్చకు సిద్ధమని.. ప్రతి ఒకొక్కరి పై తప్పుడు కేసులు పెట్టి ఆనందిస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. క్విడ్ ప్రోకో లో జగన్ ఎక్స్‌‌పర్ట్‌ అని.. జగన్ చేస్తున్న విషయాల్లో కేసులు పెడితే దేశం లో ఉన్న జైళ్ళు కూడా సరిపోవు... జీవితాంతం బయటకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు చంద్రబాబు నాయుడు.  ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇచ్చాడనే అశోక్ బాబు పై కేసు వేశరని.. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మీరు ఇరుక్కోకండి అన్నారు చంద్రబాబు నాయుడు.  ముఖ్యమంత్రి ఉద్యోగులను ఉక్కు పాదంతో అణిచేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. సినిమా పరిశ్రమలో సమస్యను సృష్టించి పరిష్కారం పేరుతో వాళ్ళను ఇబ్బంది పెట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. నిన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యవహారం చూసి ఆశ్చర్యపోయానన్నారు చంద్రబాబు నాయుడు.  నేరగాళ్ళే రాజ్యం ఏలితే పరిస్థితులు ఇలానే ఉంటాయి.. టెర్రరిస్టులను మించిన వాళ్లు అని వైసీపీ పై అగ్రహించారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: