ప్రస్తు తం భారత్ మరియు పాక్ మధ్య యుద్ధా లు జ రిగే వాతా వరణం నెలకొన్న విషయం మన అందరి కీ తెలిసిందే . దాని తో బ్లాక్ అవుట్ అనే పదం అత్యం త వైరల్ అవు తుంది . దానితో అనేక మంది ప్రజలు అస లు బ్లాక్ అవుట్ అంటే ఏమిటి . . ? దీ నిని ఏ సమయంలో ఉపయోగిస్తారు . . ? ఎందుకు ఉపయోగిస్తారు అని తెలుసుకోవా లి అని అత్యంత ఆసక్తిని చూపిస్తున్నా రు . మరి బ్లాక్ అవుట్ అంటే ఏమిటి ..? దీని ఎలాం టి సమయం లో ఉపయోగిస్తారు .. ? ఎందుకు ఉపయోగిస్తారు అనే వివరాలను తెలుసుకుందాం.

యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో లైట్లు మరియు ఇతర విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడాన్ని బ్లాక్ అవుట్ అని అంటారు. యుద్ధాలు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో లైట్లు మరియు ఇతర విద్యుత్ ఉపకారణాలను ఆపివేయడం వల్ల శత్రువుల విమానాలు , క్షుపనలు మన స్థావరాలను అస్సలు గుర్తించలేవు. దాని ఫలితంగా శత్రువుల దాడి నుండి మనం రక్షణ పొందవచ్చు. బ్లాక్ అవుట్ కంటే ముందు సైరన్ ను మోగిస్తారు. అలా సైరన్ ను మోగించిన తర్వాత ప్రజలు లైట్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపివేయాల్సి ఉంటుంది. ఇకపోతే భారత్ లో 53 సంవత్సరాల క్రితం బ్లాక్ అవుట్ సైరన్ ను మోగించారు. ఆ తర్వాత నిన్న భారత్ సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ ను సైరన్ ను మోగించారు. ఇక ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉండడంతో 53 సంవత్సరాల తర్వాత భారత సరిహద్దుల్లో బ్లాక్ అవుట్ సైరన్ ను మోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: