యువతలు ఎక్కువగా వెళ్లడానికి ఇష్టపడే స్థలం ఓయో. ఓయోకు చాలామంది ప్రేమికులు వెళుతూ ఉంటారు. వారి కోరికలు, ఇష్టాలు తీర్చుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఓయో రూమ్స్ యజమానులు యువత ఎంత డబ్బులైనా పెడతారని వారి వద్ద నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. యూత్ డబ్బులను లెక్కచేయకుండా ఎంత డబ్బులు వసూలు చేసినప్పటికీ రూమ్స్ కి వెళ్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా చదువుల కోసం వెళ్లి యూత్ తప్పుదారిని ఎంచుకుంటున్నారు. తప్పుడు మార్గంలో వెళుతూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

మరి కొంతమంది ప్రేమికులు మాత్రమే కాకుండా అక్రమ సంబంధాలు కొనసాగించే వారు కూడా ఓయో రూములకి అధికంగా వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ విధానం ఎక్కువగా పెరిగిపోయింది. రూమ్స్ లలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్లడం వారికి నచ్చిన పనులు చేయడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎంత బాధ పడతారో అని ఏమాత్రం పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి కోరికలను తీర్చుకోవడమే ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఓయో రూమ్స్ లకి వెళ్లడానికి భయపడుతున్నారు.

అక్కడ భద్రత లేకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఓయో రూమ్స్ అంటేనే అసహ్యంగా భావిస్తారు. దీన్ని కేవలం యూత్ లో ఉండే వారు మాత్రమే ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఓయో రూమ్స్ యజమానులు మాత్రం రూమ్ లకు అధికంగా డబ్బులు వసూలు చేసి కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఇండియాలో రూ. 700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఓయో సంస్థ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇండియాలో ఈ సంవత్సరం అత్యధికంగా ఆదాయం వచ్చినట్లుగా ఓయో సంస్థ యజమాని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాలో హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: