వైసీపీ పార్టీలో సజ్జల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు.అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విధంగా చాలామంది తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా సజ్జల కుటుంబానికి మరొకసారి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.. తమ సోదరుల చేతిలో ఉన్నటువంటి సీకే దిన్నే భూములలో మొన్ననే హైకోర్టు స్టే ఇస్తూ.. ఏదైతే అధికార యంత్రాంగం వేసినటువంటి మ్యాపింగ్ అదంతా వదిలేసి వాళ్ళ పంటలను వాళ్లను పండించుకొనివ్వండి అంటూ సింగిల్ చర్చ్ తీర్పునిచ్చారు.



యాంటీ స్టేటస్ కో (స్టేటస్ ఇవాళది అంటే యధాతద స్థితి).. అయితే ఇప్పుడు ఉన్నది కాదు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకుంటే తమ మాట వినకుండా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారంటూ ప్రభుత్వం వైపు నుంచి అప్పిల్ చేస్తే.. సరే మాట వినేదాక కూడా స్టేటస్ కి ఇవాళ ఎలా అయితే ఉందో అలాగే ఉంచమని చెప్పి ఆదేశాలను ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పిటీషన్ తరపు నుంచి సీనియర్ న్యాయవాది అయిన డి ప్రకాష్ రెడ్డి వాదిస్తూ.. భూ స్వాధీనానికి ఉత్తరం ఇచ్చే అధికారం కలెక్టర్లకు లేదు.. నోటీసు ఇచ్చి మా వివరణ తీసుకోలేదు.. తాసిల్దార్ నోటీసులు ఇస్తే దానికి మాత్రమే వివరణ ఇచ్చామంటూ తెలిపారు.


కలెక్టర్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు.. సర్వే ని వేదికలను పిటిషన్కు అందజేసిన వాళ్ల నుంచి వివరణ తీసుకోకుండానే 63.72 ఎకరాల భూమి స్వాధీనానికి కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.. ఆ భూములు గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పిటిషన్లు స్వాధీనంలోనే ఉన్నాయి. సింగిల్ జడ్జిని కూడా జోక్యం చేసుకోకూడదని కోరారు.. అదే సందర్భంలో ఈ ఉత్తరం మీద రాష్ట్ర ప్రభుత్వం కడప కలెక్టర్ అపిల్ దాఖలు చేశారు. గురువారం జరిగిన వాదనలో ప్రభుత్వం తరఫున ఏజి దేమాలపాటి శ్రీనివాస్ మాట్లాడారని.. పిటిషన్లు 63.73 ఎకరాల అటవీ ఇరిగేషన్ అసైన్ భూములను ఆక్రమించారని.. ఆ భూములు తమకు సంబంధించినదని అందుకు ఆధారాలు చూపలేదు.. విచారణకు అవకాశం ఇచ్చామని అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కలెక్టర్ స్వాధీనంకి ఉత్తర్వులు జారీ చేశారని శ్రీనివాస్ తెలియజేశారు. సింగిల్ జడ్జ్ భూములు స్వాధీనానికి ముందున్న స్థితిని పాటించాలంటూ ఉత్తర్వులు ఇచ్చారని.. కలెక్టర్ స్టే ఇచ్చారు కనుక  దీంతో సింగిల్ జడ్జి ఉత్తరం కూడా రద్దు చేయాలని కోరారు..


అయితే కోర్టు ఆ భూములను స్టే విధించడంతోపాటు, కలెక్టర్ ఇచ్చిన ఉత్తరం మీద కూడా స్టే విధించడంతోపాటు హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జ్ ఉత్తరం ఉన్న కూడా ధర్మాసనం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి వద్ద ఈనెల 30వ తేదీన విచారణ ఉందని గుర్తు చేస్తూ అందులో కౌంటర్ వేసుకోమని చెప్పి అధికారులను ఆదేశాలను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: