ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హిందువులు ఉన్నారు . ఇక మన దేశంలో హిందువుల సంఖ్య అత్యధికంగా ఉం టుంది . కానీ హిందువుల మధ్య ఐక్యమత్యం లేకపోవడం వల్లే భా రత దేశంలో అనేక మతాల సంఖ్య విరిగిపోయిన పెరిగిపోతుం ది అని అనేక మంది అనేక సందర్భాలలో స్పందించిన సంద ర్భాలు ఉన్నా యి . 1947 వ సంవత్సరం భారతదేశనికి స్వతం త్రం వచ్చిం ది . ఇక ఇప్పటికీ కూడా అనేక మంది హిందువులు దేశ వ్యాప్తం గా పెద్ద ఎత్తున ఉన్న వారు కొన్ని విషయాల్లో తమ దైన రీతి లో స్పందించకపోవడం వల్లే ఇతర మతాల ప్రజలు త మ మతాలను విరివిగా పెంచుకుంటూ పోతూఉంటే హిందూ మత సంఖ్య వారి ఆ స్థాయిలో పెరగడం లేదు అ ని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో హిందూ మతాన్ని డామినేట్ చేసే రేంజ్ లో భారత దేశంలో ఇతర మతాల వారు కూడా పెరుగుతూ వస్తున్నారు అని దానిపై కూడా అనేక మంది అనేక సందర్భాలలో స్పందించిన ఘటనలు ఉన్నాయి.

ఏదేమైనా కూడా అనేక మంది మన భారత దేశంలో ఎంతో మంది హిందువులు ఉన్నారు. ఇతర మతాల ప్రజలతో పోలిస్తే అత్యధిక మంది హిందువులు ఉన్నారు. కానీ తక్కువ శాతం జనాభా కలిగిన మతాలలో ఉన్న ఐకమత్యం మన హిందూ మతం ప్రజల్లో లేకపోవడం వల్లే భారత దేశంలో ఇతర మతాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే హిందూ మతం అద్భుతమైన స్థితిలో అభివృద్ధి చెందుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: