పాకిస్తాన్ ప్రభుత్వం తాము పెద్ద మేధావులను భవిష్యత్ దర్శనం చేసుకుటం. అందుకని భవిష్యత్తు మేము ఊహించినట్లుగానే భవిష్యత్తు ఉంటుందంట తెలియజేసింది పాకిస్తాన్ గతంలో.. అలాగే చైనా కూడా గతంలో జనాభా నియంత్రణ విషయంలో తెలియజేసింది. అయితే ఇదే దరిద్రాన్ని ఇప్పుడు మనం ఫాలో అయ్యాము. కాకపోతే మన జనాలు అసలు పట్టించుకోలేదు. అక్కడ మాత్రం చాలా కఠినంగా ఉండడమే కాకుండా కమ్యూనిస్టు దేశం కాబట్టి అణచివేసింది. ఒక బిడ్డ కంటే ఎక్కువ కంటే వాళ్లకి కటాఫ్లు ,రాయితులు తీసేయడం వంటివి చేస్తున్నారు.


అలా నానా రకాలు ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం. చివరికి అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కరినే కనాలి.. అయితే ఆ కన్నుల్లో ఎక్కువగా అబ్బాయిలకే ప్రయారిటీ ఇచ్చి అమ్మాయిలు తగ్గించేటప్పటికి.. అమ్మాయిల సంఖ్య తగ్గిపోయి ఇప్పుడు పెళ్లి కావాలి అంటే... అబ్బాయిలు  అమ్మాయిల గొంతెమ్మ కోరికలు తీర్చలేక పెళ్లిల్లే కాలేక ఒంటరిగా మారిపోతున్నారట అబ్బాయిలు. ఇంకొకరు వివాహం చేసుకున్న వాళ్లు ఒక్కరిని మించి కనలేదు. ఇక అంతకుమించి ఓపిక లేదంటున్నారట అక్కడ నాజుగ్గా పెరిగిన అమ్మాయిలు.


అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు, నలుగురిని కనకపోతే.. ఇప్పటికే వృద్ధుల సంఖ్య 35% అయిపోయింది చైనాలో. యంగ్ స్టార్ సంఖ్య రోజుకి తగ్గిపోతోందట. పనిచేసే వాళ్లు కరువు అవుతున్నారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మూడేళ్లలో 12 లక్షలు ఇస్తుందట మూడవ బిడ్డను కంటే.. రెండవ బిడ్డని కంటే 6 లక్షలు.. దాదాపుగా నెలకి 43 వేల రూపాయల దాకా ఇండియన్ కరెన్సీ రూపంలో అక్కడ చైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తానని చెబుతోంది. మీరు అర్జెంటుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి... పెళ్లి చేసుకోకపోయినా కూడా పిల్లల్ని కనండి అంటుంది చైనా. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మూడేళ్ల పాటు ఇది ఇస్తుందట. ఆ తర్వాత వారిని ఎవరు పెంచుతారు , పోషిస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాలో నైనా కూడా ఇదే సమస్య, ఆంధ్రప్రదేశ్లో  చంద్రబాబు కూడా పదేపదే పిల్లల్ని కనండి మీకెందుకు మేము చూసుకుంటాం అంటూ చెబుతున్నారు కానీ.. వైద్యం ,విద్య అన్ని కూడా చాలా కాస్ట్లీ గానే ఉన్నాయి. అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో వారిని ఎవరు పోషిస్తారు అన్నదే అతిపెద్ద సమస్యగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: