ఐర్లాండ్ ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి. మన భారత దేశ ప్రజలు  ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు లేదంటే వ్యాపారాలు, ఇతర పనులు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా అమెరికా, లండన్  వంటి దేశాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ దేశాలకు వెళ్లాలంటే కాస్త నిబంధనలు ఎక్కువైపోయాయి. ఇదే తరుణంలో మరికొంతమంది ఐర్లాండ్ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ఐర్లాండ్ దేశానికి వెళ్ళిన వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి..ఇదే క్రమంలో ఐర్లాండ్ దేశంలో పరిస్థితులు మారిపోయాయి. మరి అక్కడ ఏం జరుగుతుంది అనే వివరాలు చూద్దాం.. మన దేశం నుంచి ఎక్కువగా కెనడా లేదంటే ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా  వంటి దేశాలకు వెళ్లేవారు. 

H1B వీసా ప్రాబ్లం వల్ల ఈ దేశాలకు వెళ్లకుండా చాలామందిని ఐర్లాండ్ పంపించారు. అయితే అలాంటి ఐర్లాండ్ దేశానికి ఇప్పుడు వెళ్ళిన వారు అక్కడ ఉద్యోగరీత్యా బాగా సెట్ అయిపోయారు. కానీ ఈ మధ్యకాలంలో వెళ్లాలనుకునే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడికి వెళ్తే ఉద్యోగాలు దొరక్క పెట్రోల్ బంకుల్లో పనిచేయాల్సి వస్తోంది. దీంతో అక్కడి ప్రజలకు కూడా పని లేకుండా అయిపోయింది. దీంతో ఐర్లాండ్ లో ఇండియన్స్ అంటే ఆగ్రహిస్తున్నారు అసహ్యించుకుంటున్నారు. అలాంటి ఐర్లాండ్ లో ఏం జరిగిందో ఏమో క్రైస్తవులంతా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు..

మాది సపరేట్ దేశంగా తయారు చేయాలని అడుగుతున్నారు. క్రైస్తవ దేశం కింద ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దాని వెనక కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. కానీ పదివేల మంది క్రైస్తవులు రోడ్డు పైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.. మరి వారు ఈ విధంగా రోడ్లపైకి ఎక్కడం వెనుక కారణమేంటనేది తెలియదు కానీ ఇండియన్స్ అక్కడ ఉండడం వల్లే వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రైస్తవ దేశంగా ప్రకటిస్తే ఇబ్బందులు పోతాయని వారు అనుకుంటున్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: