ప్రస్తుతం సమాజంలో ఎవరి మతానికి సంబంధించి వారు వారి దేవాలయాల దగ్గర భక్తి పాటలు, సుప్రభాతం వంటివి పెడుతూ ఉంటారు. ముస్లిమ్స్ రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి సమయం వరకు మైకులలోనే వారి ప్రార్థనలన్నీ వినబడుతూ ఉంటాయి. ఈ విషయాల పైన ఏ హిందువు కూడా అభ్యంతరం చేయలేదు. క్రైస్తవులు ప్రతి ఆదివారం కూడా మీటింగులు పెడుతూ , వాటి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. విడి అప్పుడు సువార్తలను పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏ హిందువు అభ్యంతరం చేయట్లేదు.



కానీ కేరళలోని హిందువులకు సంబంధించినటువంటి పండుగలు జరపడానికి వీలులేదని, రోజు  భజన చేయకూడదు, సుప్రభాతం వంటివి చేయకూడదని అక్కడ నిషేధించాలని ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థలు,  ముస్లింలు సైతం డిమాండ్ చేస్తున్నారు. కేరళలో  కాంగ్రెస్ పార్టీ  స్థానిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన స్థానాలలో  ఎడపన్న, మలపురం ప్రాంతంలో ఉండేటువంటి ముస్లిం లీగ్ ఈ విషయాన్ని ఓపెన్ గానే మీటింగ్ పెట్టి మరి ఈ విషయాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా గుడిలో భక్తి పాటలు కానీ భజన కానీ చేయకూడదని ఆపేయాలని , కొలప్పాడ్ మహావిష్ణువు టెంపుల్ దగ్గర ఏకంగా కొంతమంది ముస్లింస్ వచ్చి ఓపెన్ స్టేట్మెంట్  ఇచ్చేస్తున్నారు.



ఆధ్యాత్మిక సుప్రభాతం వంటివి ఆపేయాలంటూ ఆ గుడి ముందే ఉద్యమానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం కేరళలోనే సంచలనం సృష్టిస్తోంది. ఉదయాన్నే పెడుతున్నటువంటి సుప్రభాతం వల్ల మాకు (ముస్లింలకు) ఉన్నటువంటి హక్కులు కోల్పోతున్నారని చెబుతున్నారు. పోలీసులు కూడా ఆధ్యాత్మిక సుప్రభాతం చేసుకోవడానికి హిందువులకు పర్మిషన్ కూడా ఇవ్వడానికి వీలు లేదంటు స్టేట్మెంట్స్ ఇచ్చికొస్తున్నారు. UDF విజయం తర్వాత వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అన్నది ఇప్పుడు కేరళలో సంచలనంగా మారింది. మరి ఈ విషయం పైన అక్కడి హిందువుల సైతం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: