నేటి మంచిమాట.. చెమట చిందిస్తే చరిత్ర సృష్టిస్తావు! అవును.. నిజం కదా! ఈరోజు చమటె రేపు నీకు అన్నం పెడుతుంది.. ఈరోజు చమటే రేపు నీ కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటుంది.. ఈరోజు చమటె రేపు నీ పిల్లల భవిష్యేత్తు. చమటె అంటే చమట కాదు.. ఆ చమట వెనుక నీ కష్టం. 

 

కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అనే పదాల వెనుక ఎంత అర్ధం ఉంది అనేది బద్దకంగా మారిన నీకు అద్దంలో పట్టకపోతే తప్ప అర్థం అయి ఉండదు.. అలా కాదు... మనిషి కదిలితే కడుపు నిండా తిండి.. అలానే చమట చిందిస్తేనే నీ జీవితం అద్భుతం. 

 

చమట చిందించకుండా.. పడుకున్న పరుపుపైనే బద్దకంగా ఉండి.. అద్దాన్ని దూరంగా పెడితే చరిత్ర కాదు కదా! నీ కుటుంబం కూడా నిన్ను గుర్తించుకోదు.. అందుకే ఓ గాంధీలాగా.. ఓ వైఎస్ఆర్ లాగ.. ఓ వైఎస్ జగన్ లాగా అలుపెరగని పోరాటం చెయ్యి.. నువ్వు ఒద్దు అన్న ప్రజల మనసులో నిలిచిపోతావు.. 

 

నువ్వు ఒద్దు అన్న చరిత్రలో నిలిచిపోతావు.. మనం ఎప్పుడో మృతి చెందిన గాంధీలాగా, వైఎస్ఆర్ ని కాకుండా.. ఇప్పుడు ఉండి.. ఓ రాష్ట్రానికి రాజు అయినా ముఖ్యమంత్రి జగన్ ను చూడు.. రాజు కావడానికి పదేళ్లు చెప్పులరిగేలా.. కాళ్లకు బొబ్బలు వచ్చేలా నడిచాడు... గెలిచాడు.. ఆంధ్ర రాజ్యాన్ని పాలిస్తున్నాడు.. ఇది కదా చరిత్ర అంటే.. ఇవి తలుచుకుంటేనే జగన్ దేవుడులా కనిపిస్తున్నాడు.. ఇంకా రాజు అయినందుకు ప్రజలకు ఎన్ని సేవలు చేస్తున్నాడు.. పేదల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాడు.. అందుకే నువ్వు రాజు అవ్వు.. రాజు దగ్గర పేదవాడిలా అవ్వకు..                         

మరింత సమాచారం తెలుసుకోండి: