ఫేస్ బాల్ గేమ్ అంటేనే ప్రమాదానికి పెట్టింది పేరు అన్నట్లుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏ క్షణంలో ఎవరు గాయపడతారు అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ముక్కు మూతి పగలడం ఖాయం అన్నది ఇప్పటికే ఎన్నోసార్లు ఈ గేమ్ లో నిరూపితమైంది. బేస్ బాల్ గేమ్ ఆడుతున్న ఆటగాళ్లు మాత్రమే కాదు అటు అంపైర్లు సైతం ఎంతో అప్రమత్తంగా ఉంటారు అని చెప్పాలి. మరిముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఇక ఏదో ఒక షీల్డ్ లాంటిది వాడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ అంపైర్ కాస్త అలర్ట్ గా లేకపోవడంతో చివరికి అతని ముక్కు పగిలిపోయింది.


కాస్త వివరాల్లోకి వెళితే.. ఫ్రీవే సిరీస్ లో భాగంగా డాడ్డార్స్,  ఏంజెల్స్ మధ్య బేస్ బాల్ మ్యాచ్ జరిగింది. అయితే బ్యాటర్ కొట్టిన ఒక బంతి ప్లేట్ అంపైర్ ముక్కు పగిలేలా చేసింది అని చెప్పాలి. ఇన్నింగ్స్ 9వ ఓవర్ లో మైక్ టౌట్స్ డాడార్స్ వేసిన బంతిని బాట్స్మన్ బలంగా కొట్టాడు.  కానీ అంతలోనే బ్యాట్ నుంచి హ్యాండిల్ వేరు అయింది.. దీంతో అది నేరుగా పిచర్ వెనకాల ఉన్న ప్లేట్ ఎఫైర్ పైపు దూసుకెళ్లింది.  నేరుగా అంపైర్  కన్ను ముక్కు మధ్య భాగాన్ని బలంగా తాకింది.. దీంతో అఫైర్ నొప్పితో విలవిలలాడి పోయాడు.


 అయితే పరుగు పూర్తయిన తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన మెడికల్ సిబ్బంది పరిశీలించారు. ఈ క్రమంలోనే రక్తం కారడాన్ని గమనించారూ. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త మనసుతో వైరల్ గా మారిపోయింది అని చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. బేస్ బాల్ గేమ్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటు కామెంట్లో చేస్తూ ఉండటం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో పై ఒక లుక్కేయండి?

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir