ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్.. ఈ ఏడాది ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రతి మ్యాచ్ విషయంలో కూడా అటు ప్రేక్షకులు అంచనాల మొత్తం తారు మారవుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫిఫా వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ అనుకున్న జట్లు ఇంటిదారి పడుతున్నాయి అని చెప్పాలి. ఇక ఫుట్ బాల్ ఆటలో బాగా గుర్తింపు సంపాదించుకొని ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు చివరికి కన్నీళ్ళే మిగులుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీమ్లకు సైతం ఈ ఏడాది చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకుల ఊహించని ఫలితాలు వస్తున్న నేపథంలో ప్రతి మ్యాచ్ కూడా ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. మ్యాచ్ వీక్షించడానికి ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీ ఇటీవలే క్వార్టర్స్ లో భాగం గా క్రొయేషియా చేతిలో బ్రెజిల్ ఓడి పోయి టోర్ని నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఫిఫా వరల్డ్ కప్ లో ఐదు సార్లు ఛాంపియన్గా కొనసాగుతుంది బ్రెజిల్ జట్టు. ఇక ఈ ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్ గా బరి లోకి దిగింది అని చెప్పాలి. కానీ చివరికి అటు అభిమానులందరికీ కూడా నిరాశ మిగిల్చింది జట్టు. ఓడిపోవడం తో ఇక ఆ టీంలో స్టార్ ప్లేయర్ గా ఉన్న నైమర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక ఇటీవలే మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోయి టోర్నమెంట్ నిష్క్రమించింది. దీంతో స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో సైతం వెక్కివెక్కి ఏడ్చాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: