ఇటీవల కాలంలో వరల్డ్ క్రికెట్లో యాంగ్ ప్లేయర్స్ హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న కుర్రాళ్ళు అందరూ కూడా తమలో ఉన్న ప్రతిభ ఏంటి అన్న విషయాన్ని అతి తక్కువ సమయంలోనే నిరూపించుకుంటున్నారు. దీంతో ఇక వాళ్లే ఫ్యూచర్ స్టార్స్ అన్న నమ్మకాన్ని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరిలో కూడా కలిగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇటీవల  ముగిసిన వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇలాంటి యంగ్ ప్లేయర్స్ చాలామంది తెరమీదికి  వచ్చారు. అయితే ఇలా ఎవరైనా క్రికెటర్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో బాగా రానిస్తే ఇక ఆ ఆటగాడికి మూడు ఫార్మాట్లలో కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు సెలెక్టర్లు. కానీ ఇక్కడ మాత్రం ఒక యంగ్ సెన్సేషన్ ప్లేయర్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ గా మారిపోయింది. అతను వరల్డ్ కప్ టోర్నీలో విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకున్నాడు  కానీ అతన్ని ఇప్పుడు జట్టు నుంచి పక్కన పెట్టేశారు. వినడానికి షాకింగ్ గా ఉంది కదా.. భారత మూలాలు ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర విషయంలో ఇలాంటిదే జరిగింది. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నిలో అతను ఎంత మంచి ప్రదర్శన చేశాడు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మూడు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలతో 500 కు పైగా పరుగులు చేశాడు. భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.


 ఏకంగా 2023 వన్ డే వరల్డ్ కప్ టోర్నీ అతనికి మొదటి ప్రపంచ కప్ అయినప్పటికీ.. ఎక్కడ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగాడు. అంతేకాదు టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ల లిస్టులో నాలుగవ జాబితాలో నిలిచాడు. అలాంటి ప్లేయర్స్ ని మూడు ఫార్మాట్లలో ఛాన్సులు దక్కించుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల బంగ్లాదేశ్ఎం
తో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో అతనికి జట్టు యాజమాన్యం చోటు ఇవ్వలేదు. భీకరమైన ఫామ్ లో ఉన్న స్పిన్నర్ కానుగాను బౌలింగ్లో రాణించే రచిన్ ను  ప్లేయింగ్ ఎలవెన్ ఆడించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: