అమెజాన్ GFF -2022 సేల్స్ నుండి 32 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నా వారికి తాజాగా ఆమెజాన్ నుండి వరుస ఆఫర్లను అందిస్తోంది అయితే ఈ ఆఫర్లు ఈరోజు ముగియనుంది. అందుచేతనే 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఈ రోజున ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ చూపించిన లిస్టులో ఉండే స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే నేరుగా అమెజాన్ కస్టమర్లు కొనుక్కోవచ్చు. వాటి గురించి చూద్దాం.

1).VW -స్మార్ట్ టీవీ:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.16,999 రూపాయల కాగా ఆఫర్ కింద రూ.7,777 రూపాయలకే అమెజాన్ సేల్ నుండి ప్రకటించడం జరిగింది ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ తో పాటు హెచ్డి రిజల్యూషన్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 20 W స్పీకర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ,Os  పైన పనిచేస్తుంది. ఇక ఎస్బిఐ కార్డు ద్వారా కూడా 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.


2).REDMI-స్మార్ట్ టీవీ:
షియోని స్మార్ట్ టీవీ నుండి విడుదలైన ఈ  స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999 రూపాయలు కాక ఆఫర్ కింద రూ.12,999 లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల హెచ్డి VIVIDE పిక్చర్స్ తో  లభిస్తోంది. ఇక డాల్బీ ఆడియో DTS హెచ్డి సౌండ్ టెక్నాలజీ అందిస్తుంది. ఒక ఎస్బిఐ క్రెడిట్ కార్డు మీద కూడా 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.


3).LG-స్మార్ట్ టీవీ:

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21,990 రూపాయలు కాగ.. ఆఫర్ కింద రూ.15,490 రూపాయలుగా అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్లో 30% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ యాక్టివ్ HD గ్రేట్ ప్యానల్ తో లభిస్తుంది. DTS వర్చువల్ సౌండ్ సపోర్ట్ తో లభిస్తుంది.

4).ACER-స్మార్ట్ టీవీ:

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,990  రూపాయలు కాక దీనిని 12,990 రూపాయలకు అమెజాన్లో అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 24W సౌండ్ స్పీకర్లతో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: