బుల్లితెరపై ఎంతోమంది యాంకర్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించి ఎక్కువ కాలం బుల్లెట్ లా కొనసాగుతారు. మరికొందరు తమ ఇమేజ్ ను ఎంతగా పెంచుకుంటారు అంటే వెండితెరపై స్టార్ యాక్టర్స్ కున్న రేంజ్ కు ఏ మాత్రం తీసిపోరు.