తెలుగు బిగ్ బాస్ అంటే ఇప్పుడు అందరి దృష్టిలో బ్లూ ఫిల్మ్ గా మారింది. ఎప్పుడు కసిగా ఉంటూ ఎవరికీ పులిహోర కలుపుదామా అని అందరూ కాసుకొని కూర్చుంటారు. అందుకే రొమాన్స్ అర్థరాత్రి మాత్రమే బయటకు వస్తుంది. కసి మీద ఉన్న నాగులు లాగా ఎవరికీ నచ్చిన వారితో వాళ్ళు రాసలీలలు సాగిస్తున్నారు. అలా షో రేటింగ్ ను పెంచుతున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులు షో పై ఎంతగా దుమ్మెత్తి పోస్తున్నారు అనేది బిగ్ బాస్ పట్టించుకోవడం లేదు..డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు.



హౌస్ లో  బాగా రొమాన్స్ చేసి అందరి చేత విమర్శలు అందుకున్న జంటలు రెండు ఉన్నాయి. అభిజిత్ - హారిక, మోనాల్ - అఖిల్.. ఈ రెండు జంటలు మాత్రం హౌస్ లో ఎప్పుడు విరహాన్ని తీర్చుకుంటున్నారు. మోనాల్ విషయంలో ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనిపించే అఖిల్-అభిలు కలిసి ముచ్చట్లు పెట్టారు. అందరూ తప్పే చేస్తారు నేనొక్కడినే రైట్ అని చెప్పుకునే అఖిల్.. ‘నేను మోనాల్‌ని కెప్టెన్ చేద్దాం అని ప్రిపేర్ అయ్యా.. నువ్ లాస్య, హారికల్ని చేద్దాం అని ప్రిపేర్ అయ్యావ్.. కానీ వాళ్లు నలుగురూ అరియానాని కెప్టెన్ చేద్దాం అని ప్రిపేర్ అయ్యి కూడా ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు..



ఇకపోతే మొదట్లో లవ్ బర్డ్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లో విహరించిన మోనాల్-అభిలు ఈ మధ్య విరోధిలుగా మారిన విషయం తెలిసిందే. అయితే జరిగిన పరిస్థితులపై ఇద్దరూ మళ్లీ చర్చించుకున్నారు. నువ్ ఐ లైక్ యూ చెప్పావ్.. ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావ్.. నాగార్జున ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావ్ అని పాత గొడవల్ని మళ్లీ ప్రస్తావించాడు అభిజిత్...ఇకపోతే బిగ్ బాస్ చివరికి జంటల మధ్య చిచ్చు పెట్టాడు. వారిని విడ గొట్టే ప్రయత్నం చేశాడు. గజిబిజి జంట ను చెప్పమని చెప్పి ఫిట్టింగ్ పెట్టాడు..మొత్తానికి బిగ్ బాస్ నిన్న ఇచ్చిన టాస్క్ లో వారిద్దరినీ కలిపేశారు... ఏంటో ఈ తికమక గేమ్..

మరింత సమాచారం తెలుసుకోండి: