మెగా డాటర్ నిహారిక కొణిదెల తరచూ ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే నిహారిక వివాహమైన కూడా ఆ అల్లరి ని మాత్రం మానలేదు. ఇంకా ఆమెలోని పసితనం పొలేదనిపిస్తోంది. ఇక తాజాగా నిహారిక కొణిదెల తన అభిమానులతో ముచ్చటించడం జరిగింది అందులో భాగంగా పలువురు నెటిజెన్స్ పలు ప్రశ్నలు అడిగారు. అయితే డైరెక్ట్ గా ప్రశ్నలు అడక్కుండా నిహారిక ఇచ్చిన ఆప్షన్ ని ఉపయోగించుకొని వాటికి సంబంధించిన ప్రశ్నలను అడగమని తెలియజేసింది.

నిహారిక ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది అందులో ఒక క్రేజీ వ్యక్తి ఎడిషన్ స్కూల్ లో తను చేసిన తప్పులను ఒప్పుకోమని అడిగేస్తారు. దానికి నిహారిక బాగా సమాధానం తెలియజేసినట్లు గా తెలుస్తోంది. నిహారిక స్కూల్లో కూడా ఎంత అమాయకంగా ఉండేది ఆ మధ్య ఒక సారి తెలియజేయడం జరిగింది. తన తండ్రి నాగబాబు చెప్పిన మాటలను చాలా గుడ్డిగా నమ్మే దట. అందరూ అమ్మ కడుపులో నుంచి పుడితే తాను మాత్రం తన తండ్రి కడుపులోనుంచి పుట్టానని .. తాను ఎంత స్పెషల్ అనే బ్రమలో ఉండే దానిని తెలియజేసింది. ఈ విషయం స్వయంగా నాగబాబు చెప్పడంతో నమ్మేసింది అట నిహారిక. అయితే అలా ఎందుకు చెప్పారని అడగగా నాగబాబు ఒంటి మీద చిన్న గాటు ఉండడంతో ఈ సమాధానం చెప్పి నట్లుగా తెలియజేసింది నిహారిక.ఆ తర్వాత తనకి బయాలజీ క్లాసుల పూర్తిగా విషయం అర్థం అయిందట. అలా ఇప్పుడు ఒక నెటిజన్ స్కూల్ మ్యాటర్ అడగడంతో ఈ విషయాన్ని తెలియ జేసింది. ఈ విషయం చెప్పే ముందు నిహారిక తన మొహాన్ని దాచుకుంది. నిహారిక ఏం చెప్పిందంటే స్కూల్లో హోంవర్క్ చేసేది కాదట. ఖాళీ సమయంలో తన అమ్మ వచ్చి అంతా కంప్లీట్ చేసి వెళ్లలేదట ఈ విషయాన్ని నిహారిక ఇప్పుడు బయట పెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: