ఆషు రెడ్డి బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదటగా డబ్ స్మాష్ వీడియోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఆషు రెడ్డి. ఇక తరచూ ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఏమి అభిమానుల సైతం ఏమైనా ముద్దుగా జూనియర్ సమంత అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో -3 లో ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అలాగే నాన్ స్టాప్ ఓటిటి లో కూడా బాగానే ఆకట్టుకుంది. హౌస్ లో డబల్ మీనింగ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ షోలో యాంకర్ శివతో కలిసి పలి హోరో కలపడం జరిగింది. ఇక తర్వాత రాంగోపాల్ వర్మ  బోల్డ్ ఇంటర్వ్యూలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పేరును పచ్చ బొట్టు బొట్టు పెంచుకోవడంలో కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఆషు రెడ్డి పలు చిత్రాలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంటోంది. చల్ మోహన్ రంగ, శంఖం తదితర సినిమాలలో కూడా నటించింది. ఇక తరచూ సోషల్ మీడియా ద్వారా తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్లతో ప్రేక్షకుల సైతం దిమ్మతిరిగే ఫోజులు ఇస్తూ ఉంటుంది.


ఇక ఇప్పుడు తాజాగా తమ అభిమానులతో వీడియో పంచుకోవడం జరిగింది ఈ వీడియోలో ఈమె బోల్డ్ గా కనిపిస్తూ థండర్ థైస్ ని చూపిస్తూ చాలా మత్తెక్కిస్తోంది. క్లీవేజ్ షో తో బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆషు రెడ్డి వాసు రెడ్డి తన మొబైల్ ని చేతో పట్టుకొని ఈ వీడియో తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఆషు రెడ్డి షేర్ ఇలాంటి వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: