
రావి చెట్టు వేర్లు.. చివర్లో కోసి వాటిని నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ తోనే ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ముడతలు తగ్గిపోయి మృదువుగా సౌందర్యవంతంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రావి చెట్లు ఎక్కువగా కేరళలోని అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రావి చెట్టు బెరడుతో చేసిన కషాయం అరకప్పు ప్రతిరోజు తాగడం వల్ల దురద,తామర గజ్జి చర్మవ్యాధులు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.అలాగే కడుపు ఉబ్బరం సమస్యను కూడా ఈ రావిభరుడు తగ్గిస్తుంది..
అలాంటప్పుడు రావి ఆకుల పాలను అప్లై చేయడం వల్ల పగిలే మడమలు కూడా తగ్గి మృదువుగా కనిపిస్తాయి. గరుడు లోపల భాగాన్ని తీసి ఎండపెట్టి మెత్తగా రుబ్బి దానిని ఆస్తమా రోగికి ఇచ్చినట్లయితే ఆ పొడి వల్ల ఆస్తమా రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఎండుమిర్చి కాచు తుమ్మ రెండు గ్రాములు రావి చెట్టు బెరడు 10 గ్రాములు మెత్తగా నూరి నిత్యం ఈ పొడితో బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాదు ఆరోగ్యంగా.. చెవులు కూడా బలపడతాయి.