ఫ్లిప్ కార్ట్.. ఎప్పుడు ఏదోక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్ల తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.. ఇప్పుడు మరో టీవీ పై ప్రత్యేకతలను అందిస్తుంది.. ఈ టీవీ పై ఎటువంటి ఆఫర్ ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..కొడాక్ హెచ్‌డీ ఎల్ఈడీ టీవీలపై ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్‌లో భారీ ఆఫర్లు అందించనున్నారు. వీటి ధర రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనుంది. ప్లస్ సభ్యులకు మాత్రం మే 1వ తేదీ నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది.


కొడాక్ సీఏ సిరీస్ ధర రూ.28,499 నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొడాక్ ఉత్పత్తులు దాదాపు పది శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చును..స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐదు వేలకు పైగా యాప్స్, గేమ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 24W సరౌండ్ సౌండ్, ఎయిర్ ప్లే, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దాదాపు 1000కు పైగా యాప్స్‌ను కాస్ట్ చేయవచ్చు. దీని ద్వారా హోం ఆటోమేషన్ కూడా ఉంది.  


ఇకపోతే ఈ టీవీ అసలు ధర రూ.13,999 కాగా, రూ.13,499కే విక్రయించనున్నారు. అలాగే 40FHDX7XPRO స్మార్ట్ టీవీ ధర రూ.19,999 నుంచి రూ.18,999కు తగ్గింది. 43FHDX7XPRO ధర కూడా రూ.22,999 నుంచి రూ.22,499కు తగ్గించారు.
43UHDX7XPRO టీవీ ధర రూ.26,999 నుంచి రూ.24,999కు తగ్గింది. 55UHDX7XPRO టీవీ ధర రూ.36,499 నుంచి రూ.34,999కు తగ్గింది. ఇక సీఏ సిరీస్‌లో 43CA2022 స్మార్ట్ టీవీ ధర రూ.29,999 నుంచి రూ.28,499కు తగ్గింది. 55CA0909 ధర కూడా రూ.3,000 తగ్గించారు. రూ.39,999 నుంచి రూ.36,999కు ఈ టీవీ ధర తగ్గింది.మరిన్ని స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.


ప్లస్ సభ్యులకు ఒక్కరోజు ముందే ఈ సేల్ ప్రారంభం కానుంది..ఐదు వేలకు పైగా యాప్స్, గేమ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 24W సరౌండ్ సౌండ్, ఎయిర్ ప్లే, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దాదాపు 1000కు పైగా యాప్స్‌ను కాస్ట్ చేయవచ్చు. .. ఇన్ని ఫెసిలిటీ లు ఉన్న ఈ ఫోన్ కొడాక్ సీఏ సిరీస్‌లో 4కే హెచ్‌డీఆర్ డిస్ ప్లే, డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూసరౌండ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. యూఎస్‌బీ 2.0, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ/సీఈసీ, బ్లూటూత్ వీ5.0, రిమోట్ కూడా ఇందులో ఉండనుంది.చూసారుగా ఎన్ని అద్భుతమైన ఫీచర్స్ మీరు కొనాలకుంటే ఇలా కొనేసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: