ప్రముఖ బ్రాండెడ్ కలిగిన టెక్నాలజీ సంస్థలలో లెనోవా కూడా ఒకటి. ఇక ఈ బ్రాండెడ్ నుంచి ఎన్నో మొబైల్స్, ట్యాబ్, ల్యాప్ ట్యాప్స్ వంటివి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా గ్లోబల్ టెక్నాలజీ కలిగిన ఈ బ్రాండెడ్ నుంచి కొత్త మోడల్ ల్యాప్ ట్యాప్ K-14 GEN -1,GEN -1i వంటి ల్యాప్ ట్యాప్ టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. ఇక వీడియో కాలింగ్ కోసం 720 వెబ్ కామ్ ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. చార్జింగ్ పరంగా అత్యుత్తమ బ్యాటరీని అమర్చినట్లుగా కూడా తెలుస్తోంది.. ఒకసారి చాటింగ్ చేసినట్లయితే 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ ల్యాప్ ట్యాప్ ధర సుమారుగా రూ.65,000 నుంచి రూ.72,000 రూపాయల వరకు ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..K-14 GEN -1,GEN -1i  ల్యాప్ ట్యాప్స్ రెండు కూడా 14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు యాంటీ గ్లేర్ డిస్ప్లే తో కలదు. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే 300 నిడ్స్ వరకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది .k-14 Gen -1i గరిష్టంగా లేవంత్ జనరేషన్ కోర్ i-7 vpro ప్రాసెస్ కలదు..k-14 Gen 1AMD RYZEN ప్రాసెస్ ద్వారా ఈ ల్యాప్ ట్యాప్స్ పనిచేస్తాయి. ఇక ఇందులో ఇంటెల్ UHD గ్రాఫిక్స్, AMD రేడియన్ గ్రాఫిక్స్ లతో ఈ ల్యాప్ ట్యాప్స్ వస్తున్నాయి..


గరిష్టంగా 32GB ram పాటు 1TB వరకు HDD మెమొరీ ఉండబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇక చార్జింగ్ 65W సపోర్టింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ ల్యాప్ ట్యాప్స్ రెండు కూడా విండోస్ 11 ప్రో ఆధారంగా పనిచేస్తాయి. ఇక ఈ కొత్త ల్యాప్ ట్యాప్స్ యూజర్స్ ను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: