ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కొత్త మొబైల్ కొనాలని చూస్తూ ఉంటారు.  అయితే అలాంటి వారు ఎక్కువగా ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది.  భారీ తగ్గింపు ధరలతో పలు బ్రాండెడ్ కలిగిన 5g మొబైల్స్ ను కూడా అతి తక్కువ ధరకే తమ కస్టమర్లకు కొనుగోలు చేసే విధంగా ఆఫర్లను ప్రకటించింది.  ముఖ్యంగా అమెజాన్లో రూ. 75 వేల ఫోన్ కేవలం రూ. 19,000కే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

అతి తక్కువ ధరకే దొరికే మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా సాంసంగ్ గెలాక్సీ S-20FE 5g మొబైల్ ని కేవలం రూ.19,690 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.74,690 అంటే ఈ మొబైల్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది . ఈ మొబైల్ మూడు కలర్లలో లభిస్తుంది. ఈ మొబైల్ పైన రూ.32,990 రూపాయలకు అందుబాటులో ఉన్నది.  దీంతో ఈ మొబైల్ పైన 56% ఆఫర్లు ప్రకటించింది.  తక్కువ ధరకే దొరికేటువంటి ఈ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ తో మరియు తగ్గింపుని పొందవచ్చు.

అయితే మొబైల్ కండిషన్ను బట్టి ఎక్సేంజ్ ఆఫర్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నట్లు అమెజాన్ తెలుస్తోంది. ఎక్సైజ్ ఆఫర్ కింద మొబైల్ రూ.13,300 వరకు తగ్గింపు లభిస్తుంది ఈ మొబైల్ EMI ఆప్షన్ కూడా కలదు. నెలవారి EMI రూ.1600 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మొబైల్ 24వ తేదీ వరకు ఇస్తుంది. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 8GB ర్యామ్ 128 జిబి మెమొరీ కెపాసిటీ కలదు. అంతేకాకుండా 12 ఎంపీ త్రిబుల్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాలతోపాటు బ్యాటరీ 4500 MAH సామర్థ్యం కలదు. ఇవే కాకుండా పలు రకాల మొబైల్స్ పైన కూడా ఆఫర్ ప్రకటించింది అమెజాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: