కరోనా సమయంలో ఎక్కువమంది ల్యాప్ ట్యాప్స్ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోయారు. దీన్నే ఆసరాగా తీసుకొని పలు కంపెనీలు కూడా చౌక ధరకే బ్రాండెడ్ కంపెనీలు కలిగిన ల్యాప్ ట్యాప్స్ ను విడుదల చేసి కస్టమర్లను ఆకట్టుకున్నారు. ఇప్పుడు చౌక ధరకే లభించే బెస్ట్ ల్యాప్ ట్యాప్స్ గురించి ఒకసారి చూసుకుందాం.


1).ASUS VIVO BOOK -15:
ఆసస్  నుంచి వచ్చిన ల్యాప్ ట్యాప్ తాజా వర్షన్ ధర రూ.27,990 రూపాయలు. పనితీరు భద్రత .. ఇంటెల్ సెలిరాన్ N -4020 ప్రాసెస్ కలదు.8GB RAM+512 GB స్టోరేజ్ తో కలదు.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు.


2).HP-14S:
హెచ్పి బ్రాండెడ్ నుంచి ల్యాప్ ట్యాప్ అమెజాన్ లో రూ.34,999 రూపాయలకే అందుబాటులో ఉన్నది. 11 జనరేషన్ తో I-3 ప్రాసెస్ తో 8GB+256 GB స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లే కూడా ఉండడం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ALEXA సౌకర్యం కూడా కలదు.HP -15 S:
హెచ్పి  బ్రాండెడ్ మరో ల్యాప్ ట్యాప్ ఇది.. దీని ధర రూ.32,054 రూపాయలు కలదు.ల్యాప్ ట్యాప్ వర్కింగ్, రేటింగ్ చార్జింగ్ లో కూడా అగ్రస్థానంలో ఉన్నది. MND రైజన్ 35300 U ప్రాసస్తో పనిచేస్తుంది.8 GB+512 జీవి స్టోరేజ్ కలదు.. విండోస్ 11 ఆధారంగా పనిచేస్తుంది.


ASUS VIVO BOOK -15:
ఆసెస్ నుంచి విడుదలైన మరో ల్యాప్ ట్యాప్ రూ.19,990 రూపాయలకి అందుబాటులో ఉన్నది. ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ల్యాప్ ట్యాప్ చాలా సౌకర్యంగా ఉంటుంది. సరికొత్త డిజైన్తో పోర్టబిలిటీ కలిగి ఉన్న ల్యాప్ ట్యాప్.. సెలరాన్ N 4020 ప్రాసెస్ తో కలిగి ఉంటుంది.4GB+256 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ ట్యాప్ విండోస్ 11 ఆధారంగా పనిచేస్తుంది.. అలాగే గ్రాఫిక్స్ కూడా సాధారణ మీడియా వినియోగానికి చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: