దీంతో ఆమె ఆ పామును ఎలాగైనా పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుందట. చెట్ల పొదల్లోకి వెళ్లిపోతున్నా ఆ సర్పంను ఆమె ఏమాత్రం భాయ్ లేకుండా పట్టేసుకోవడం జరిగింది. ఇక అటు వైపు కారులో పోతున్న ఓ వ్యక్తి ఇదంతా చూసి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడట.ఇక అతను ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ మహిళ పట్టువీడలేదట.ఇక ముందుగా ఆ అమ్మాయి పాము తలను పట్టుకోవడం జరిగింది.ఇక ఆ విష సర్పం ఆమె చేతుల నుంచి తప్పించుకోడానికి చాలా రకాలుగా ట్రై చేసింది. ఆ పాము కొద్ది సేపు తప్పించుకోవాలని విలవిల్లాడింది.
దీంతో ఆ అమ్మాయి ఆ పాము మధ్య భాగాన్ని పట్టుకుంది. ఆ తర్వాత కార్లో నుంచి చూస్తున్న ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ఆమె దారిలో ఆమె వెళ్లిపోయింది. ఆ పాము ఆ అమ్మాయి నడుమును చుడుతున్న కాని ఆమె ఏమాత్రం భయపడకుండా..ఆమెకు అది వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వ్యవహరించడం జరిగింది. ఇక మీకు ఆ వొళ్ళు గగుర్పొడిచే ఘటన చూసే ధైర్యం ఉన్నట్లయితే .. ఈ కింద వున్న వీడియోని ఒకసారి చూడండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి