ప్రస్తుతం ఏవేవో రకరకాల స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు భారత మార్కెట్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అప్పట్లో మొదటిసారిగా నోకియా కంపెనీ తయారుచేసిన కీప్యాడ్ మొబైల్ ఫోన్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది.. అప్పట్లో వచ్చిన ఈ ఫోన్ మంచి గిరాకీ ని అందుకుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లను తయారు చేయకముందు నోకియా కంపెనీ ఏం తయారు చేసేదో ఇప్పుడు తెలుసుకుందాం...

1.1865 సంవత్సరంలో మొదలైన ఈ నోకియా కంపెనీ మొట్టమొదటిసారిగా పేపర్స్ ను అమ్మేది. అయితే ఆ తరువాత నోకియా ఫోన్ లను తయారు చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ ఫోన్ ఆన్ చేసేటప్పుడు  వచ్చే ట్యూన్ ఎంత మందికి ఇష్టమో..కింద కామెంట్ శిక్షణ లో కామెంట్ చేయండి..


2. ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ గా నిలిచింది..Rhnull.. దీనిని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అనికూడా అంటారు. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు మొత్తం భూమి మీద కేవలం 43 మంది మాత్రమే ఉండడం గమనార్హం.

3.బుల్లెట్ ట్రైన్స్ పార్కింగ్ విధానం:

సాధారణంగా బైక్ పార్కింగ్ విధానాన్ని చూసాము.. కార్ పార్కింగ్ విధానాన్ని చూసాము.. అలాగే బస్ పార్కింగ్ విధానాన్ని కూడా చూసాము.. కానీ ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్స్ పార్కింగ్ చేసే విధానాన్ని చూశారా.. ?అయితే ఇక్కడున్న ఫోటో చూస్తే అర్థమైపోతుంది బుల్లెట్ ట్రైన్స్ ను ఎలా పార్కింగ్ చేస్తారో అని..

4. జపాన్లో ఉన్న అగ్ని పర్వతాలు:
జపాన్లో ముఖ్యంగా 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో ఇప్పటికీ 110 అగ్నిపర్వతాలు యాక్టివ్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. జపాన్లో ఉన్న హైయెస్ట్ మౌంట్  గా మౌంట్ ఫుజి గుర్తింపు పొందింది. దీని ఎత్తు 3776 మీటర్లు..అవి చూస్తే మనం షాక్ అవుతాము.

ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాము..https://www.youtube.com/shorts/r7SZvfHrWGA


మరింత సమాచారం తెలుసుకోండి: