సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. అందులొనూ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఊ అంటావా మావ అనే సాంగ్ యువతను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. సినిమా రిలిజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ పాట లిరిక్స్ సమంత నటన సాంగ్ కు మంచి హైప్ ను తీసుకు వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ సాంగ్ తెగ ఫెమస్ అవుతుంది. ఫోక్ సింగర్ ఇంద్రవతి చౌహన్ మత్తేక్కించే వాయిస్.. అన్ని కలిపి ఊ అంటావా మావ అంటూ సాగిన పాట అందరిని తెగ మైమరిపిస్తుంది..


మొన్నటివరకూ బుల్లెట్ బండి అనే పాటకు జనాలు తెగ డ్యాన్స్ లు వేశారు. ఇప్పుడు పెళ్ళిల్లకు ఈ పాట హల్ చల్ చెస్తుంది. తాజాగా కొత్తగా పెళ్ళైన వధువరులు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వధువు వేసిన దాని తో పాటు బంధువులు కూడా డ్యాన్స్ ను ఇరగదీశారు. నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.. పెళ్ళి కూతురు డ్యాన్స్ ఇరగదీసింది అంటూ రచ్చ చేస్తున్నారు.


నూతన వధువరులు స్టెప్పులేశారు. ముఖ్యంగా ఈ పాటకు కొత్త పెళ్లి కూతురు వేసిన డాన్స్ ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధువరులతోపాటు.. అక్కడే ఉన్న బంధువులు సైతం ఈపాటకు అందంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో చూడాటానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూపర్ డాన్స్, వధురు అదరగొట్టింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో పెళ్లి చేసుకున్న జంట.. బంధువులు.. మరాఠీకి చెందినవారిగా కనిపిస్తోంది. కానీ ఈ జంట మాత్రం తెలుగు పాటకు స్టెప్పులేయడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను మీరు చూసేయ్యండి.మరాఠీకి చెందినవారిగా కనిపిస్తోంది. మొత్తానికి వీడియో భలే ఫెమస్ అయ్యింది. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: