జీవితం అనేది కాలంతో పరుగులు తీసే ఓ ప్రయాణం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అద్భుతాలు, ఇంకా ఎన్నో ఒడి దుడుకులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ వీటన్నింటికీ మనిషి భయపడో, బాధపడో లేక కష్టమని భావించో ఎక్కడా ఆగిపోకూడదు.