ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరూ తమ ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సమయానికి తినే వారి సంఖ్య వేళ్లపై లెక్క పెట్టవచ్చు అలా మారిపోయింది మనుషుల లైఫ్ స్టైల్. సమయంతో పరుగులు తీయడం వేళా పాళా లేకుండా ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు తినడం...మళ్ళీ యధా విధిగా బిజీ అయి పోవడం.