మనకు లభించిన ఈ చిన్నపాటి జీవితంలో అందరూ పుట్టగానే బానగరపు స్పూన్ తో పుట్టరు. ధనవంతులు ఉంటారు..పేదలు ఉంటారు ...నిరుపేదలు ఉంటారు. అయితే ఇలా మారడానికి కారణం డబ్బు. అటువంటి ఈ డబ్బును మనము గౌరవించాలి. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరికీ ఆర్థిక సమస్యలు మరియు దాని వలన సవాళ్లు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో జరుగుతాయి.